व्यवहाराय सत्यत्वं नच वा व्यवहारगम् ॥९॥
vyavahārāya satyatvaṃ naca vā vyavahāragam
వాటి సత్యత్వము వ్యవహారము కొరకు అనిన—కాని (నిజమైన) సత్యత్వము వ్యవహారగతము కాదు (చైతన్యగతమే).