The Vision of Śiva· 4.55 / 124

The Vision of Śiva4.55

4.55
किं शिवत्वेन तद्व्याप्तमव्याप्तं वाभिधीयताम् ॥५५॥
kiṃ śivatvena tadvyāptamavyāptaṃ vābhidhīyatām
— ఏమి ; — శివత్వముచేత ; — ఆ (జగత్తు) ; — వ్యాప్తము ; — అవ్యాప్తము ; — లేక ; — చెప్పబడుగాక

ఆ (సమస్త జగత్తు) శివత్వముచేత వ్యాప్తమో, అవ్యాప్తమో చెప్పబడుగాక (—రెండు కల్పనలందును ప్రత్యర్థి ఓడును).