धर्माधर्मैश्च संबन्धस्तथा तच्छिवसंस्थितेः ।
तत्फलाफलयोगेन युक्तता तस्य तत्स्थितेः ॥७९॥
dharmādharmaiśca saṃbandhastathā tacchivasaṃsthiteḥ |
tatphalāphalayogena yuktatā tasya tatsthiteḥ
ధర్మాధర్మములతో సంబంధమును అట్లే (శివుడు) వాటిగా సంస్థితుడగుటవలన (కలదు); వాటి ఫల-అఫలయోగముచేత అతనికి యుక్తత (అనుభవించుట సరిపడుట) అతడు అట్లు స్థితుడగుటవలన.