3.2 न शिवः शक्तिरहितो न शक्तिर्व्यतिरेकिणी ॥२॥ na śivaḥ śaktirahito na śaktirvyatirekiṇī na — కాదు ; śivaḥ — శివుడు ; śaktirahitaḥ — శక్తిరహితుడు ; na — కాదు ; śaktiḥ — శక్తి ; vyatirekiṇī — వ్యతిరికిణి (వేరైనది) శివుడు శక్తిరహితుడు కాడు, శక్తియు (శివునికంటె) వ్యతిరిక్త (వేరైనది) కాదు.