2.8 यस्मात्तैरुच्यते सद्भिरेवं वस्तुप्रवृत्तये ॥८॥ yasmāttairucyate sadbhirevaṃ vastupravṛttaye yasmāt — ఏలయన ; taiḥ — వారిచే ; ucyate — చెప్పబడును ; sadbhiḥ — సత్పురుషులచే ; evam — ఇట్లు ; vastupravṛttaye — వస్తుప్రవృత్తి (వ్యవహారము) కొరకు —ఏలయన వస్తుప్రవృత్తి (వ్యవహారము) కొరకు ఆ సత్పురుషులచే ఇట్లు చెప్పబడినది.