अनन्तस्यानुभूतिः का परिच्छेदं विनात्मनः ॥७४॥
anantasyānubhūtiḥ kā paricchedaṃ vinātmanaḥ
—కాని పరిచ్ఛేదము (పరిమితి) లేకుండ అనంతమైన ఆత్మకు ఏ అనుభూతి కలుగును (—పరిచ్ఛేదము దాని అనంతత్వమును విరోధించును)?