Śiva Sūtras · 3.24

Śiva Sūtras 3.24

3.24
मात्रास्वप्रत्ययसन्धाने नष्टस्य पुनरुत्थानम् ॥२४॥
mātrāsva-pratyaya-sandhāne naṣṭasya punar-utthānam
sūtra
— (విషయానుభవ) మాత్రల ప్రత్యయములతో సంధానము చేసినపుడు ; — నష్టమైనది (తుర్యావస్థ) యొక్క ; — తిరిగి ఉత్థానము

(విషయ) మాత్రల ప్రత్యయములతో సంధానము చేసినపుడు, నష్టమైనది (తుర్యావస్థ) తిరిగి ఉత్థానమగును.