1.5 उद्यमो भैरवः ॥५॥ udyamo bhairavaḥ sūtra udyamaḥ — ఆకస్మిక ఉద్యమము/ఉత్థానము (చైతన్యము యొక్క) ; bhairavaḥ — భైరవుడు, పరమ శివుడు (పరిశుద్ధ చైతన్యము యొక్క) ఆకస్మిక ఉద్యమమే భైరవుడు.