Bhagavad Gītā (Kashmirian recension)18.62
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां सिदिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥
१८-६२ ॥
tameva śaraṇaṃ gaccha sarvabhāvena bhārata |
tatprasādātparāṃ sidiṃ sthānaṃ prāpsyasi śāśvatam ||
18-62 ||
— అతనినే శరణు పొందుము ; — సర్వ భావముతో, ఓ భారతా ; — అతని అనుగ్రహముచేత పరమ శాంతిని ; — శాశ్వత స్థానమును పొందుదువు ఓ భారతా, సర్వభావముతో అతనినే శరణుపొందుము; అతని ప్రసాదమువలన పరమ శాంతిని, శాశ్వతమైన స్థానమును పొందుదువు.