Bhagavad Gītā (Kashmirian recension)· 18.63 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.63

18.63
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया । विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥ १८-६३ ॥
iti te jñānamākhyātaṃ guhyādguhyataraṃ mayā | vimṛśyaitadaśeṣeṇa yathecchasi tathā kuru || 18-63 ||
— ఇట్లు జ్ఞానము నీకు చెప్పబడినది ; — రహస్యముకంటె రహస్యమైనది, నాచేత ; — దీనిని సంపూర్ణముగా ఆలోచించి ; — నీ ఇష్టమువచ్చినట్లు చేయుము

ఇట్లు గుహ్యముకంటె గుహ్యతరమైన జ్ఞానము నాచేత నీకు చెప్పబడెను; దీనిని సంపూర్ణముగా విచారించి, నీకు ఇష్టమైనట్లు చేయుము.