Bhagavad Gītā (Kashmirian recension)· 18.42 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.42

18.42
शमो दमस्तथाः शौचं क्षान्तिरार्जवमेव च । ज्ञानं विज्ञानमास्तिक्यं ब्राह्मं कर्म स्वभावजम् ॥ १८-४२ ॥
śamo damastathāḥ śaucaṃ kṣāntirārjavameva ca | jñānaṃ vijñānamāstikyaṃ brāhmaṃ karma svabhāvajam || 18-42 ||
— శమము, దమము, శుచిత్వము ; — క్షమ, ఋజుత్వము ; — జ్ఞానము, విజ్ఞానము, శ్రద్ధ ; — బ్రాహ్మణుని స్వభావజ కర్మ

శమము, దమము, తపస్సు, శౌచము, క్షాంతి, ఆర్జవము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము — ఇవి బ్రాహ్మణుని స్వభావజమైన కర్మము.