Bhagavad Gītā (Kashmirian recension)16.1
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥
१६-१ ॥
abhayaṃ sattvasaṃśuddhirjñānayogavyavasthitiḥ |
dānaṃ damaśca yajñaśca svādhyāyastapa ārjavam ||
16-1 ||
— అభయము, చిత్తశుద్ధి ; — జ్ఞానయోగమునందు నిష్ఠ ; — దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞము ; — శాస్త్రాధ్యయనము, తపస్సు, ఋజుత్వము అభయము, సత్త్వసంశుద్ధి, జ్ఞానయోగమునందు స్థిరత్వము, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము,