Bhagavad Gītā (Kashmirian recension)· 16.2 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.2

16.2
अहिंसा सत्यमक्रोधस्त्यागऽसक्तिरपैशुनम् । दया भूतेष्वलौल्यं च मार्दवं ह्रीरचापलम् ॥ १६-२ ॥
ahiṃsā satyamakrodhastyāga'saktirapaiśunam | dayā bhūteṣvalaulyaṃ ca mārdavaṃ hrīracāpalam || 16-2 ||
— అహింస, సత్యము, క్రోధరాహిత్యము ; — త్యాగము, శాంతి, అపవాదరాహిత్యము ; — భూతములయందు దయ, లోభరాహిత్యము ; — మృదుత్వము, లజ్జ, స్థిరత్వము

అహింస, సత్యము, అక్రోధము, త్యాగము, శాంతి, పైశున్యరాహిత్యము, భూతములయందు దయ, లోభరాహిత్యము, మార్దవము, సిగ్గు, చాపల్యరాహిత్యము,