अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमास्थितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥
१५-१४ ॥
ahaṃ vaiśvānaro bhūtvā prāṇināṃ dehamāsthitaḥ |
prāṇāpānasamāyuktaḥ pacāmyannaṃ caturvidham ||
15-14 ||
నేను వైశ్వానరుడనై ప్రాణుల దేహమునందు నిలిచి, ప్రాణాపానములతో కూడి నాలుగు విధముల అన్నమును జీర్ణము చేయుదును.