गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥
१५-१३ ॥
gāmāviśya ca bhūtāni dhārayāmyahamojasā |
puṣṇāmi cauṣadhīḥ sarvāḥ somo bhūtvā rasātmakaḥ ||
15-13 ||
నేను భూమిని ప్రవేశించి భూతములను నా ఓజస్సుచేత ధరించెదను; రసాత్మకమైన సోముడనై సర్వ ఔషధులను పోషించెదను.