यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥
१५-१२ ॥
yadādityagataṃ tejo jagadbhāsayate'khilam |
yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam ||
15-12 ||
సూర్యునియందున్న ఏ తేజస్సు సమస్త జగత్తును ప్రకాశింపజేయునో, చంద్రునియందు, అగ్నియందున్న ఏ తేజస్సో — ఆ తేజస్సును నాదిగా తెలిసికొనుము.