यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।
शुभाशुभफलत्यागी भक्तिमान्यः स मे प्रियः ॥
१२-१७ ॥
yo na hṛṣyati na dveṣṭi na śocati na kāṅkṣati |
śubhāśubhaphalatyāgī bhaktimānyaḥ sa me priyaḥ ||
12-17 ||
ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకింపడో, కోరడో, శుభాశుభ ఫలములను త్యజించినవాడో, భక్తి గలవాడో — అతడు నాకు ప్రియుడు.