वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि ।
केचिद्विलग्ना दशनान्तरेषु सन्दृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥
११-२७ ॥
vaktrāṇi te tvaramāṇā viśanti daṃṣṭrākarālāni bhayānakāni |
kecidvilagnā daśanāntareṣu sandṛśyante cūrṇitairuttamāṅgaiḥ ||
11-27 ||
దంష్ట్రలచే భయంకరమైన నీ ముఖములలో త్వరగా ప్రవేశించుచున్నారు; కొందఱు పండ్ల సందులలో చిక్కుకొని, చూర్ణమైన తలలతో కనబడుచున్నారు.