सत्तामात्रं निर्विशेषमवाङ्मनसगोचरम् ।
असत्त्रिलोकीसद्भानं स्वरूपं ब्रह्मणः स्मृतम् ॥७॥
sattāmātraṃ nirviśeṣamavāṅmanasagocaram |
asattrilokīsadbhānaṃ svarūpaṃ brahmaṇaḥ smṛtam ||7||
సత్తామాత్రము, నిర్విశేషము, వాఙ్మనస గోచరము కానిది, (లేని) ముల్లోకములకు సత్యమైన భానమైనది—ఇది బ్రహ్మ స్వరూపమని చెప్పబడినది.