समाधियोगैस्तद्वेद्यं सर्वत्र समदृष्टिभिः ।
द्वन्द्वातीतैर्निर्विकल्पैर्देहात्माध्यासवर्जितैः ॥८॥
samādhiyogaistadvedyaṃ sarvatra samadṛṣṭibhiḥ |
dvandvātītairnirvikalpairdehātmādhyāsavarjitaiḥ ||8||
ద్వంద్వాతీతులు, నిర్వికల్పులు, దేహాత్మాధ్యాసరహితులు, సర్వత్ర సమదృష్టి గలవారిచే సమాధియోగములచే అది తెలిసికొనదగును.