The Great Liberation Tantra· 3.29 / 153

The Great Liberation Tantra3.29

3.29
ये द्रुह्यन्ति खलाः पापाः परब्रह्मोपदेशिने । स्वद्रोहं ते प्रकुर्वन्ति नातिरिक्ता यतः सतः ॥२९॥
ye druhyanti khalāḥ pāpāḥ parabrahmopadeśine | svadrohaṃ te prakurvanti nātiriktā yataḥ sataḥ ||29||
— ఎవరు ; — ద్రోహము చేయుదురో ; — ఖలులు ; — పాపులు ; — పరబ్రహ్మోపదేశకునికి ; — తమకు తామే ద్రోహమును ; — వారు ; — చేయుదురు ; — (అతని నుండి) అతిరిక్తులు కారు ; — ఏలయన ; — సత్తు (బ్రహ్మ) నుండి

పరబ్రహ్మోపదేశకునికి ద్రోహము చేయు ఖలులు, పాపులు ఎవరో వారు తమకు తామే ద్రోహము చేసుకొందురు; ఏలయన (అతడును వారును) సత్తు (బ్రహ్మ) నుండి అతిరిక్తులు కారు.