यो यो यान् यान् यजेद्देवान् श्रद्धया यद्यदाप्तये ।
तत्तद्ददाति सोऽध्यक्षस्तैस्तैर्देवगणैः शिवे ॥५१॥
yo yo yān yān yajeddevān śraddhayā yadyadāptaye |
tattaddadāti so'dhyakṣastaistairdevagaṇaiḥ śive ||51||
శివా, ఎవరెవరు ఏ ఏ దేవతలను శ్రద్ధతో, ఏ ఏ ప్రాప్తి కొరకు పూజింతురో, ఆ అధ్యక్షుడు ఆయా దేవగణముల ద్వారా వారికి ఆ యా (ఫలములను) ఇచ్చును.