विद्याबुद्धिप्रदं नॄणामप्रयत्नशुभङ्करम् ।
येन लोका भविष्यन्ति महाबलपराक्रमाः ॥६८॥
vidyābuddhipradaṃ nṝṇāmaprayatnaśubhaṅkaram |
yena lokā bhaviṣyanti mahābalaparākramāḥ ||68||
నరులకు విద్యాబుద్ధులనిచ్చునది, అప్రయత్నముగా శుభమును కలిగించునది, దానిచే లోకులు మహాబలపరాక్రమవంతులగుదురు—(అట్టి ఉపాయమును).