The Great Liberation Tantra1.49
सत्कथालापमात्रञ्च न तेषां मनसि क्वचित् ।
त्वया कृतानि तन्त्राणि जीवोद्धारणहेतवे ॥४९॥
satkathālāpamātrañca na teṣāṃ manasi kvacit |
tvayā kṛtāni tantrāṇi jīvoddhāraṇahetave ||49||
— సత్కథాలాపమైనను ; — మరియు ; — లేదు ; — వారి ; — మనస్సునందు ; — ఎచటను, ఎన్నడును ; — నీచేత ; — చేయబడినవి, రచింపబడినవి ; — తంత్రములు ; — జీవులను ఉద్ధరించుట కొరకు సత్కథాలాపమైనను వారి మనస్సునందు ఎచటను ఉండదు. జీవులను ఉద్ధరించుట కొరకు నీచేత తంత్రములు రచింపబడినవి—