The Great Liberation Tantra1.39
उच्छृङ्खला मदोन्मत्ताः पापकर्मरताः सदा ।
कामुका लोलुपाः क्रूरा निष्ठुरा दुर्मुखाः शठाः ॥३९॥
ucchṛṅkhalā madonmattāḥ pāpakarmaratāḥ sadā |
kāmukā lolupāḥ krūrā niṣṭhurā durmukhāḥ śaṭhāḥ ||39||
— ఉచ్ఛృంఖలులు, నిరంకుశులు ; — మదోన్మత్తులు ; — పాపకర్మరతులు ; — ఎల్లప్పుడు ; — కాముకులు ; — లోలుపులు, ఆశగలవారు ; — క్రూరులు ; — నిష్ఠురులు ; — దుర్ముఖులు ; — శఠులు ఉచ్ఛృంఖలులు, మదోన్మత్తులు, ఎల్లప్పుడు పాపకర్మరతులు, కాముకులు, లోలుపులు, క్రూరులు, నిష్ఠురులు, దుర్ముఖులు, శఠులు;