शिवस्य तु प्रकाशैकचित्स्वातन्त्र्यनिर्भरस्य न को ऽपि भेदः परिपूर्णत्वात्
Transliteration (IAST)
śivasya tu prakāśaikacitsvātantryanirbharasya na ko 'pi bhedaḥ paripūrṇatvāt
కాని ప్రకాశైక చిత్ స్వాతంత్ర్యముతో నిర్భరుడైన శివునికి ఏ భేదమూ లేదు, ఏలయన అతడు పరిపూర్ణుడు.