अत्र च दक्षाद्याः पितामहान्ता रुद्राः शक्तयश् च द्वादशाधिपतय इति वर्षोदयः
Transliteration (IAST)
atra ca dakṣādyāḥ pitāmahāntā rudrāḥ śaktayaś ca dvādaśādhipataya iti varṣodayaḥ
మరియు ఇచట దక్షుడు మొదలు పితామహుడు (బ్రహ్మ) వరకు ఉన్న రుద్రులు మరియు వారి శక్తులు పన్నెండు అధిపతులు. ఇది వర్షోదయము.