The Essence of the Tantra· 5.28 / 43

The Essence of the Tantra5.28

5.28

तत्र मुख्या स्पन्दनरूपता सङ्कोचविकासात्मतया यामलरूपतोदयेन विसर्गकलाविश्रान्तिलाभात् इत्य् अलम्

Transliteration (IAST)

tatra mukhyā spandanarūpatā saṅkocavikāsātmatayā yāmalarūpatodayena visargakalāviśrāntilābhāt ity alam

— ముఖ్యమైన స్పందన స్వరూపత ; — సంకోచ, వికాస స్వరూపముచే ; — యామల (యుగళ) రూపత ఉదయించుటవలన ; — విసర్గ కళలో విశ్రాంతి లభించుటవలన ; — ఇంతటితో చాలును

అందులో సంకోచ, వికాస స్వరూపముచే యామల (యుగళ) రూపత ఉదయించుటవలన, విసర్గ కళలో విశ్రాంతి లభించుటవలన ముఖ్యమైన స్పందన స్వరూపత [ఉండును]. ఇంతటితో చాలును.