5.27 परं चात्र लिङ्गं योगिनीहृदयम् Transliteration (IAST) paraṃ cātra liṅgaṃ yoginīhṛdayam paraṃ liṅgaṃ — పరమ లింగము (చిహ్నము) ; yoginīhṛdayam — యోగినీ హృదయము మరియు ఇచట పరమ లింగము యోగినీ హృదయము.