तत्र यदा विकल्पं क्रमेण संस्कुरुते समनन्तरोक्तस्वरूपप्रवेशाय तदा भावनाक्रमस्य सत्तर्कसदागमसद्गुरूपदेशपूर्वकस्य अस्ति उपयोगः
Transliteration (IAST)
tatra yadā vikalpaṃ krameṇa saṃskurute samanantaroktasvarūpapraveśāya tadā bhāvanākramasya sattarkasadāgamasadgurūpadeśapūrvakasya asti upayogaḥ
ఇచట, ఇప్పుడే చెప్పిన స్వరూపమునందు ప్రవేశించుటకై వికల్పమును క్రమముగా సంస్కరించునప్పుడు, సత్తర్క-సదాగమ-సద్గురూపదేశపూర్వకమైన భావనాక్రమమునకు ఉపయోగము (ప్రయోజనము) కలదు.