The Essence of the Tantra· 3.34 / 34

The Essence of the Tantra3.34

3.34

अत्रापि पूर्ववत् न मन्त्रादियन्त्रणा काचिद् इति

Transliteration (IAST)

atrāpi pūrvavat na mantrādiyantraṇā kācid iti

— ఇచటను (ఈ మార్గమునందును) ; — పూర్వమువలెనే ; — మంత్రాది నియంత్రణ ; — ఏదియు (ఏ మాత్రమును)

ఇచటను పూర్వమువలెనే మంత్రాది నియంత్రణ ఏదియు లేదు.