देहस्था देवताः पश्यन् ह्लादोद्वेगादि चिद्धने । कर्णाक्षिमुखनासादिचक्रस्थं देवतागणम्
Transliteration (IAST)
dehasthā devatāḥ paśyan hlādodvegādi ciddhane | karṇākṣimukhanāsādicakrasthaṃ devatāgaṇam
- దేహస్థ దేవతలను చూచుచు, చిద్ధనమున (చైతన్య ఘనమున) హ్లాద, ఉద్వేగాదిని (ఆనందము, కలవరము మొదలగువాటిని) [దర్శించుచు], కర్ణ, అక్షి, ముఖ, నాసాది చక్రస్థమైన (చెవి, కన్ను, ముఖము, ముక్కు మొదలగు చక్రములలో ఉన్న) దేవతా గణమును -