The Essence of the Tantra· 21.11 / 13

The Essence of the Tantra21.11

21.11

तह होहि जहुत्तिण पसिद्धिरूढिए परमसिवो

Transliteration (IAST)

taha hohi jahuttiṇa pasiddhirūḍhie paramasivo

— (తహ = తథా) అపుడు ; — (హోహి = భవతి) అగును ; — (జహుత్తిణ = జనోత్తీర్ణ) సామాన్య జనమును మించిన ; — (పసిద్ధిరూఢిఏ = ప్రసిద్ధిరూఢః) ప్రసిద్ధిలో రూఢుడు ; — (పరమసివో = పరమశివః) పరమశివుడు

అపుడు జనోత్తీర్ణ ప్రసిద్ధిలో (సామాన్య జనమును మించిన నమ్మకములో) రూఢుడై అతడు పరమశివుడగును.