सर्वत्र च अत्र श्राद्धादिविधौ मूर्तियागः प्रधानम् इति श्रीसिद्धामतम् तद्विधिश् च वक्ष्यते नैमित्तिकप्रकाशने
Transliteration (IAST)
sarvatra ca atra śrāddhādividhau mūrtiyāgaḥ pradhānam iti śrīsiddhāmatam tadvidhiś ca vakṣyate naimittikaprakāśane
మరియు ఇచట శ్రాద్ధాది విధిలో సర్వత్ర మూర్తి యాగము ప్రధానము - అని శ్రీ సిద్ధా మతము; దాని విధి నైమిత్తిక ప్రకాశనములో చెప్పబడును.