अगुप्ते तु बहिःस्थाने सति प्रविश्य मण्डलस्थण्डिलाग्र एव बाह्यपरिवारद्वारदेवताचक्रपूजां पूर्वोक्तं च न्यासादि कुर्यात् न बहिः
Transliteration (IAST)
agupte tu bahiḥsthāne sati praviśya maṇḍalasthaṇḍilāgra eva bāhyaparivāradvāradevatācakrapūjāṃ pūrvoktaṃ ca nyāsādi kuryāt na bahiḥ
కాని బయటి స్థానము అగుప్తమైనపుడు (కాపలా లేనపుడు), లోనికి ప్రవేశించి, మండల స్థండిలమునకు ముందే బాహ్య పరివార, ద్వార దేవతా చక్ర పూజను, పూర్వోక్త న్యాసాదిని చేయవలెను - బయట కాదు.