मन्त्राभ्यासे नित्यपूजायां श्रवणे ऽध्ययने अधिकारी नैमित्तिके तु सर्वत्र गुरुम् एव अभ्यर्थयेत्
Transliteration (IAST)
mantrābhyāse nityapūjāyāṃ śravaṇe 'dhyayane adhikārī naimittike tu sarvatra gurum eva abhyarthayet
మంత్రాభ్యాసమున, నిత్య పూజలో, శ్రవణ, అధ్యయనములలో అతడు అధికారి; కాని నైమిత్తికమున సర్వత్ర గురువునే అభ్యర్థించవలెను.