7.106 भवति शिवमयात्मा सर्वभावेन सर्वः ॥१०६॥ bhavati śivamayātmā sarvabhāvena sarvaḥ bhavati — అగును ; śivamayātmā — శివమయాత్మ ; sarvabhāvena — సర్వభావముచేత ; sarvaḥ — సర్వుడు ప్రతివాడును, తన సర్వభావముచేత (అన్నియు తానగుటచేత), శివమయాత్ముడగును.