सुखे दुःखे विमोहे च स्थितोऽहं परमः शिवः ।
प्रतिपादितमेतावत् सर्वमेव शिवात्मकम् ॥१०५॥
sukhe duḥkhe vimohe ca sthito'haṃ paramaḥ śivaḥ |
pratipāditametāvat sarvameva śivātmakam
సుఖమునందు, దుఃఖమునందు, విమోహమునందును నేను పరమ శివుడనై నిలిచియుందును; ఇంతియే ప్రతిపాదింపబడినది - సర్వమును శివాత్మకమే అని.