अनुमानस्यान्यथान्यैर्दूषणा प्रविधीयते ।
अवस्थादेशकालानामित्यादिभिरुदाहृतैः ॥६२॥
anumānasyānyathānyairdūṣaṇā pravidhīyate |
avasthādeśakālānāmityādibhirudāhṛtaiḥ
అనుమానపు దూషణ ఇతరులచే అన్యథా (వేరువిధములుగా)ను ప్రవిధీయమానమగును (చెప్పబడును)—అవస్థ-దేశ-కాలముల (విచారణ) మొదలగు, (ఇచట) ఉదాహరింపబడిన వాటిచేత.