2.78 भवत्पक्षे न किं न्याय एष आयाति चेच्छिवे ॥७८॥ bhavatpakṣe na kiṃ nyāya eṣa āyāti cecchive bhavatpakṣe — మీ పక్షమున ; na kim — కాదా ; nyāyaḥ — న్యాయము (ఈ తర్కము) ; eṣaḥ — ఇది ; āyāti — వర్తించును ; cet — అనినచో ; śive — శివుని విషయమున "ఈ న్యాయము మీ శివునికి కూడ వర్తింపదా?" అని అందురేని—