भवद्भिरेव नाप्तस्याननुभूतार्थवक्तृता ॥६२॥
bhavadbhireva nāptasyānanubhūtārthavaktṛtā
మీచేతనే (అంగీకరింపబడినట్లు) అనుభవింపని విషయమును చెప్పువాడు ఆప్తుడు (ప్రామాణికుడు) కాజాలడు.