अनेन सिद्धाः सेत्स्यन्ति साधयन्ति च मन्त्रिणः ॥१७॥
anena siddhāḥ setsyanti sādhayanti ca mantriṇaḥ
దీనిచే సిద్ధులు సిద్ధిని పొందెదరు, మంత్రులు (మంత్ర-సాధకులు) తమ కార్యములను సాధించెదరు.