Bhagavad Gītā (Kashmirian recension)· 18.51 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.51

18.51
बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥ १८-५१ ॥
buddhyā viśuddhayā yukto dhṛtyātmānaṃ niyamya ca | śabdādīnviṣayāṃstyaktvā rāgadveṣau vyudasya ca || 18-51 ||
— పరిశుద్ధ బుద్ధితో కూడి ; — ధైర్యముతో ఆత్మను నిగ్రహించి ; — శబ్దాది విషయములను త్యజించి ; — రాగద్వేషములను విడిచి

విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధృతిచేత ఆత్మను నిగ్రహించి, శబ్దము మొదలగు విషయములను త్యజించి, రాగద్వేషములను విడిచి,