Bhagavad Gītā (Kashmirian recension)· 18.47 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.47

18.47
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्विषम् ॥ १८-४७ ॥
śreyānsvadharmo viguṇaḥ paradharmātsvanuṣṭhitāt | svabhāvaniyataṃ karma kurvannāpnoti kilviṣam || 18-47 ||
— గుణహీనమైనను స్వధర్మము శ్రేష్ఠము ; — చక్కగా అనుష్ఠించబడిన పరధర్మముకంటె ; — స్వభావ నియతమైన కర్మను ; — చేయుచు దోషమును పొందడు

చక్కగా ఆచరించిన పరధర్మముకంటె గుణహీనమైనను స్వధర్మమే మేలు; స్వభావనియతమైన కర్మమును చేయుచు మనుష్యుడు పాపమునొందడు.