Bhagavad Gītā (Kashmirian recension)· 17.3 / 28

Bhagavad Gītā (Kashmirian recension)17.3

17.3
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत । श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥ १७-३ ॥
sattvānurūpā sarvasya śraddhā bhavati bhārata | śraddhāmayo'yaṃ puruṣo yo yacchraddhaḥ sa eva saḥ || 17-3 ||
— ఎవని అంతఃకరణమునకు అనురూపముగా ; — శ్రద్ధ కలుగును, ఓ భారతా ; — ఈ పురుషుడు శ్రద్ధామయుడు ; — ఎట్టి శ్రద్ధ కలవాడో, అట్టివాడే అతడు

ఓ భారతా, ప్రతివాని శ్రద్ధ అతని అంతఃసత్త్వమునకు అనురూపముగా ఉండును; ఈ పురుషుడు శ్రద్ధామయుడు; ఎవడు ఎట్టి శ్రద్ధ గలవాడో, అతడు అదే.