Bhagavad Gītā (Kashmirian recension)1.16
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्व सुघोषमणिपुष्पकौ ॥
१-१६ ॥
anantavijayaṃ rājā kuntīputro yudhiṣṭhiraḥ |
nakulaḥ sahadevaśva sughoṣamaṇipuṣpakau ||
1-16 ||
— అనంతవిజయమను శంఖమును ; — కుంతీపుత్రుడైన రాజు యుధిష్ఠిరుడు ; — నకులసహదేవులు ; — సుఘోష-మణిపుష్పకములను కుంతీపుత్రుడైన రాజు యుధిష్ఠిరుడు అనంతవిజయమును, నకులసహదేవులు సుఘోషమణిపుష్పకములను ఊదిరి.