3.49 ततो ध्यानं प्रकुर्वीत साधकाभीष्टसाधनम् ॥४९॥ tato dhyānaṃ prakurvīta sādhakābhīṣṭasādhanam ||49|| tataḥ — పిమ్మట ; dhyānam — ధ్యానమును ; prakurvīta — చేయవలెను ; sādhakābhīṣṭasādhanam — సాధకుని అభీష్టసాధనమైన పిమ్మట సాధకుని అభీష్టసాధనమైన ధ్యానమును చేయవలెను.