एकमद्वैतमीशानि वृहत्त्वाद्ब्रह्म गीयते ।
मन्त्रार्थः कथितो देवि साधकाभीष्टसिद्धिदः ॥३४॥
ekamadvaitamīśāni vṛhattvādbrahma gīyate |
mantrārthaḥ kathito devi sādhakābhīṣṭasiddhidaḥ ||34||
ఈశానీ, 'ఏకం'చే అద్వైతమైన ఒక్కటి, బృహత్త్వము (గొప్పదనము)వలన 'బ్రహ్మ' అని కీర్తింపబడును. దేవీ, ఇట్లు సాధకుని అభీష్టసిద్ధినిచ్చు మంత్రార్థము చెప్పబడినది.