समः शत्रौ च मित्रे च समो मानावमानयोः ।
ब्रह्मणः परिपूर्णत्वादिति ज्ञात्वा सुखी भवेत् ॥५६॥
samaḥ śatrau ca mitre ca samo mānāvamānayoḥ |
brahmaṇaḥ paripūrṇatvād iti jñātvā sukhī bhavet
anuṣṭubh
క్షుత్తు లేక మరి ఇతర అవస్థలలో ఆ అవస్థతో మనస్సును ఏకీభవింపజేసి, ఆ అవస్థ యొక్క శోధనపై చింతించుచు, ఆ తత్త్వమే లయరూపము పొందును.