Vijñāna Bhairava Tantra 1.104
कामिनः कामनावेगाद्विस्मयो योगिनां मतः ।
स्वशरीराह्लादशक्तिर्जायते परमेश्वरी ॥१०४॥
kāminaḥ kāmanāvegād vismayo yogināṃ mataḥ |
svaśarīrāhlādaśaktir jāyate parameśvarī
anuṣṭubh
— కామనా వేగము వలన ; — విస్మయము ; — స్వశరీర ఆహ్లాద శక్తి ; — కామి యొక్క ; — యోగులచే అంగీకరింపబడినది ; — ఉద్భవించును ; — పరమేశ్వరి ఎచ్చటనైనను చిత్తము విషయాంతరమునకు ప్రవేశించునపుడు, ఆ క్షణమునందు పూర్ణ-ఏకాగ్రతతో చింతించుచు, తదాత్మ్యత పొందును.